బిడ్డ విషయంలో ఉపాసనని హర్ట్ చేస్తున్న రామ్ చరణ్..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనని హార్ట్ చేశాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అయితే పెళ్లి అయిన పద వీళ్లకు రాంచరణ్ మరియు ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి అయిన అందరికీ కలిసిందే. ఉపాసన జూన్ 20వ తేదీన మంగళవారం  పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  మెగా ప్రిన్సెస్ బారసాల ఫంక్షన్ సైతం చాలా అంగరంగ వైభవంగా చేశారు మెగా కుటుంబం. 

ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ క్లింకారా అనే ఒక పవిత్రమైన పేరుని సైతం నామకరణం చేశారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు బిడ్డ పుట్టిన తర్వాత దాదాపుగా మూడు నెలల పాటు సినీ ఇండస్ట్రీకి బ్రేక్ వేసి తన పాపతోనే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడు అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే దానికి తగ్గట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం చాలా రోజులు ఎటువంటి సినిమా షూటింగ్లలో పాల్గొనలేదు. అయితే సడన్ గా ఏమైందో తెలియదు గానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే వాటికి సంబంధించిన షెడ్యూల్ సైతం మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే బిడ్డ పుట్టి కనీసం నెల కూడా కాలేదు అప్పటి రామ్ చరణ్ షూటింగ్స్ కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటూ మెగా అభిమానులు రామ్ చరణ్ ని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు చిరంజీవి సైతం ప్రస్తుతం తన భార్య సురేఖతో అమెరికా వెకేషన్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎప్పటినుండో  ఎదురుచూస్తున్న మెగా ప్రిన్సెస్ ఇంటికి వస్తే ఇలా చేస్తున్నారు ఏంటి అంటూ మెగా కుటుంబంపై మండిపడుతున్నారు మెగా అభిమానులు.  రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శంకర్ ఫోర్స్ చేయడం కారణంగానే షూట్లో పాల్గొంటున్నాడంటూ కొన్ని కామెంట్ సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఉపాసన ఈ విషయంలో చాలా హర్ట్ అయిందని తెలుస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: