10 రోజుల్లో "ఆది పురుష్" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రభాస్ తాజాగా ఆది పురుష్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు విడుదల అయ్యి 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమా విడుదల అయిన 1 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.11 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.39 కోట్ల షేర్ ... 81 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.10 కోట్ల షేర్ ... 84.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.85 కోట్ల షేర్ ... 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.29 కోట్ల షేర్ ... 16.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.03 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.33 కోట్ల షేర్ ... 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.78 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.95 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.57 కోట్ల షేర్ ... 9.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 187.39 కోట్ల షేర్ ... 379.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: