బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో పోర్న్ స్టార్?

frame బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో పోర్న్ స్టార్?

Purushottham Vinay
దేశావ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్. వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న ఈ గేమ్ షో చాలా మంచి ప్రేక్షాదరణ దక్కించుకుంది.తెలుగులో కూడా ఈ బిగ్ బాస్ బాగానే సక్సెస్ అయ్యింది. మన దగ్గర ఇప్పటికే ఆరు సీజన్స్ తో పాటు ఓటీటీలో కూడా అలరించింది ఈ రియాలిటీ గేమ్ షో. త్వరలోనే సీజన్ 7 కూడా స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ కారణంగా చాలా మంది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసేవారి దగ్గర నుంచి సోషల్ మీడియా లో పేరుతెచ్చుకున్న వారి వరకు చాలా మంది బిగ్ బాస్ లో పాల్గొన్నారు. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత మూవీల్లో కూడా రాణిస్తున్నారు. బిగ్ బాస్ షో తర్వాత మంచి క్రేజ్ తెచ్చుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు.



ఇక హిందీ బిగ్ బాస్ లో  పాల్గొన్న చాలా మంది సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే హిందీ బిగ్ బాస్ పుణ్యమా అని శృంగార తార సన్నీ లియోన్ కూడా హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ లియోన్ హీరోయిన్ గా పలు ల్లో నటించారు.ఇంకా అలాగే స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్ అక్కడ బిజీ నటిగా మారిపోయింది.ఇప్పుడు ఇదే బాటలో మరో పోర్న్ స్టార్ కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనుందని సమాచారం తెలుస్తుంది. పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా త్వరలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని బీ టౌన్ లో టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. సన్నీ లాగానే ఆమె కూడా హిందీ సినిమాల్లో బాగా బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుందట. ఈ క్రమంలోనే ఆమె త్వరలో బిగ్ బాస్ లో పాల్గొంటుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: