స్విమ్మింగ్ పూల్లో ప్రియా వారియర్ అందాలు..!!
తాజాగా ప్రియ వారియ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. తను పంచుకున్న ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ మాల్దీవులు వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా బికినీలో సముద్రంలో దూకుతూ ఉన్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది. మరొకవైపు ట్యూబ్ పైన పడుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రియ వారియర్ గ్లామర్ షో హద్దులు దాటేసిన విషయం తెలిసిందే.. ఇలా వెకేషన్ పేరిట మరింత గ్లామర్ విందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మరి ఇలాంటి సమయంలో నైనా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి ఈమె అందాలను చూసి పలువురు నేటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రియ వారియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియ వారియర్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం మలయాళ, తమిళ్, హిందీ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం బ్రో సినిమా లో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో నైనా ఈమె అదృష్టం మారుతుందేమో చూడాలి ప్రస్తుతం ప్రియ వారియర్ కు సంబంధించి ఈ హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.