వేసవికాలంలో కూడా మంటలు పుట్టిస్తున్న మౌని రాయ్ అందాలు..!!

Divya
పలు రకాల హాట్ ఫోటోలతో పాటు సినిమాలలో కూడా గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది హీరోయిన్ మౌని రాయ్.. మొదట రన్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సడన్గా బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై నాగిని సీరియల్స్ ద్వారా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఈ సీరియల్ విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయి.
అలా బాలీవుడ్ లో కేజిఎఫ్ హిందీ వర్షన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈమధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా ఈమె అద్భుతమైన లేడీ విలన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయ్యాను ముఖర్జీ దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉండే మౌని రామ్ ఎప్పుడూ తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. ఈ వేసవికాలంలో కూడా సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు.
ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మౌని రాయ్ వేసుకున్న దుస్తులలో తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ ఊరచూపుతో కుర్రకారులను మత్తెక్కించేలా కనిపిస్తోంది.ఈ ఫోటోలను చూస్తూ ఉంటే ఈ అమ్మడు ఎక్కడో వెకేషన్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈమె అందాలను చూసిన కుర్రకారుల సైతం మౌని రాయ్ అందాన్ని ఎంత చూపించిన అందం పెరుగుతూనే ఉందంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మందు టెండలో కూడా హీటెక్కించే అందాలతో ఈ అమ్మడు హోయలు పలుకుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: