బ్లాక్ దుస్తులలో ఎద అందాలతో స్కిన్ షో చేస్తున్న శోభిత..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి హీరోయిన్గా రాణించాలంటే చాలా కష్టమని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. హాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఈ అమ్మడు మొదట మోడల్ గా ముంబైలో అడుగుపెట్టిన అక్కడ ఎదురైన అవమానాలను తట్టుకొని మరి తన కెరీర్ ని నిలదొక్కుకుంది. బాలీవుడ్ సినిమాలలో నటించి నేర్పించిన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
మొదట గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పలు చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం అందుకుంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో నటించిన ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. సోషల్ మీడియాలో తరచూ ఈ ముద్దుగుమ్మ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు సైతం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ డ్రెస్సులు స్కిన్ షో చేసిన శోభిత ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం వల్ల బాలీవుడ్ లో టాలీవుడ్ లో కూడా అవకాశాలు మరిన్ని వెలుపడతాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు అందాల ఆరబోతు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆకట్టుకొని అందంతోపాటు ఈ అమ్మడు స్కిన్ షో కూడా అభిమానులను తెగ ఎంజాయ్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇదేవిధంగా అందాల జాతర కొనసాగితే స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశం వస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: