నైజాం ఏరియాలో 1వ రోజు హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు ఇప్పటి వరకు హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్  10 మూవీ లు ఏవో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 23.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 12.24 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 11.44 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ హీరో గా రూపొందిన రాదే శ్యామ్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 10.80 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 9.41 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 8.9 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 8.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు నైజాం ఏరియా లో 8.67 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 8.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లు ఇప్పటి వరకు నైజాం ఏరియాలో హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను మొదటి రోజు వసూలు చేసిన లిస్ట్ లో టాప్ 10 లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: