ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న పాగల్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటి ఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నివేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయా లను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది .
 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 

అలాగే ఎక్కువ సందర్భాలలో నివేత తన సోషల్ మీడియాలో  క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మరియు సాంప్రదాయ బద్దంగా ఉండే బట్టలను ధరించి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నివేత తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న చీర కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి చాలా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెటింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: