వైట్ అండ్ బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో అలరిస్తున్న కేజిఎఫ్ బ్యూటీ..!

frame వైట్ అండ్ బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో అలరిస్తున్న కేజిఎఫ్ బ్యూటీ..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ నిధి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది.
 

ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. అలాగే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఆ తర్వాత శ్రీ నిధి కి భారీ సినిమా ఆఫర్ లు వచ్చాయి. అందులో భాగంగా విక్రమ్ హీరోగా రూపొందిన కోబ్రా మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది.
 

సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ నిధి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ నిధి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని వైట్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ నిధి కి సంబంధించిన ఈ వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: