బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అదరగొట్టిన సమంత..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటి ఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులలో ఒకరు అయినటు వంటి సమంత గురించి సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరి గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సమంత ఆఖరుగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకు లను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది .
 

అలాగే ఈ మూవీ లోని సమంత నటన కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే మూవీ లో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసిన ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది .
 

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో కూడా సమంత అప్పు డప్పుడు తన అంద చందాలను ఆరబోసే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సమంత అదిరిపోయే ప హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: