మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న ప్రియా ప్రకాష్..!

Pulgam Srinivas
లవర్స్ డే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లవర్స్ డే మూవీ లో తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత నితిన్ హీరోగా రూపొందిన చెక్ మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. 

దానితో చెక్ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా క్రేజ్ పెరగలేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రియా ప్రకాష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు కూడా తగ్గాయి. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రియా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: