సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు ఉండడం సాధారణం.ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉన్నాయంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణకుమారి, జగపతిబాబు సౌందర్య ,సౌందర్య వెంకటేష్ ,నాగార్జున టబు ఇలా చాలా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ లో ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ప్రభాస్ మరియు అనుష్క పేర్లే వినిపిస్తున్నాయి .వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఒక వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి అభిమానులు సైతం వీళ్లిద్దరి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ చాలామంది అభిమానులు ఇప్పటికే చాలా సందర్భాలలో వెల్లడించారు. అంతేకాదు నేరుగా వాళ్ళిద్దరికీ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ నేరుగా రిక్వెస్ట్లు కూడా పంపారు. అయితే తాజాగా ప్రభాస్ మరియు అనుష్కల మధ్య అప్పట్లో ప్రేమాయణం నడిచిందని వార్తలు వినిపించినప్పటికీ మధ్య ఏర్పాటు పెరగడానికి కారణం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే అనుష్క సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఒక సీనియర్ హీరోతో ఫస్ట్ నైట్ సన్నివేశంలో నటించిందట. అంతే కాకుండా ఆ మధ్యకాలంలో ఆ సీనియర్ హీరోకి మరియు అనుష్కకి మధ్య
ఏదో ఒక ఎఫైర్ కూడా ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. దాంతో అప్పట్లో ఆ వార్త అందరి నోట్లో వినిపించేసరికి ప్రభాస్ కి కూడా ఈ విషయం తెలిసింది. అయితే అప్పటినుండి అనుష్కకి దూరంగా ఉంటున్నాడట ప్రభాస్. అంతే కాదు ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో ప్రభాస్ తల్లికి కూడా ఈ విషయం తెలిసిందిట. అనంతరం విషయం తెలుసుకున్న ప్రభాస్ తల్లి అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వద్దు అంటూ ప్రభాస్ ని హెచ్చరించిందిట. అప్పటినుండి అనుష్క పై ప్రభాస్ కి ఉన్న ప్రేమను చంపుకున్నాడట. ఈ విషయంలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఆ సీనియర్ హీరో వల్లే ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమ జరిగిపోయింది అంటూ ప్రస్తుతం వార్తలు అయితే వినిపిస్తున్నాయి..!!