సమంతను కలవనున్న నాగచైతన్య.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఏం మాయ చేసావే సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో వరుసగా చాలామంది స్టార్ హీరోలతో నటించింది సమంత. దానికి తగ్గట్టుగానే ఆమె నటించిన ప్రతి సినిమా కూడా హిట్ గా  నిలిచాయి. దాని అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న  సమంత అక్కినేని ఇంటికి కోడలు అయింది. నాలుగు సంవత్సరాలు నాగచైతన్య సమంత ఎంతో అన్యాయంగా ఉండి మంచి పేరును తెచ్చుకున్నారు. 

దాని అనంతరం కొన్ని మనస్పర్ధలు వల్ల విడాకులు తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు ఈ జంట. వీరి అభిమానులు ఒక్కసారిగా షాప్ కి గురయ్యారు. ఇంత మంచి జంట విడాకులు తీసుకోవడం ఏంటి అని అందరూ బాధపడ్డారు. విడాకుల అనంతరం ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు అయితే విడాకులు అనంతరం సమంత గురించి సోషల్ మీడియాలో అనేకమైన ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దాంతోపాటు సినిమాల కోసం

 బాగా ఎక్కువగా కష్టపడటం వల్ల మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది సమంత .ఆవ్యాధి నుండి కోలుకోవడానికి ఇండియాలోని అన్ని ప్రదేశాలకు తిరిగి వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే దక్షిణ కొరియా నుండి రాగానే నాగచైతన్య సమంత ఈ విషయంలో నాగచైతన్య ముందే సమంత మేనేజర్ కి చెప్పడం జరిగిందట దీంతో నాగచైతన్యను కండవడానికి సమంత కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తున్నారు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దీంతోపాటు వీళ్లిద్దరు అసలు నిజంగానే విడాకులు తీసుకున్నారా... లేక మళ్ళీ వీళ్లిద్దరూ కలిసి ఆలోచనలో ఉన్నారా అని  ప్రశ్నలు తలెత్తుతున్నాయి ...క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: