ఆ స్టార్ డైరెక్టర్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన దీప్తి సునైన..!?

Anilkumar
సెలబ్రిటీస్ ని మించిపోయే స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్న దీప్తి సునయన గురించి మనందరికీ తెలిసిందే .మరి ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా అవలీలగా పలికించగలిగే దీప్తి సునైనా అంటే కుర్రకారులకు చాలా ఇష్టం. మోడల్ డ్రెస్లతో మైండ్ బ్లాక్ చేస్తూ పలు వెబ్ సిరీస్ మరియు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది దీప్తి సునైనా. అయితే గతంలో షణ్ముఖ అనే యూట్యూబర్తో నడిపిన ప్రేమాయణం ఇప్పటికీ సోషల్ మీడియాలో టాపిక్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతనితో బ్రేకప్ చేసుకున్న దీప్తి సునైనా ప్రస్తుతం అతనికి దూరంగా ఉంది .

తనదైన స్టైల్ లో ఫోటోషూట్ లు చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది ఈమె. అయితే తాజాగా దీప్తి సునయనకి సంబంధించిన ఒక వార్త సోషల్ {{RelevantDataTitle}}