నందమూరి నరసింహ బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసుకుపోకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బాలకృష్ణ అటు సినిమాలే కాకుండా షోలు కూడా చేయడం మనం చూస్తున్నాం.. అదే బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాప్ అబుల్ సోలో హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఈ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు బాలయ్య.. అంతేకాదు ఈ షో తో అందరిని తెగలరిస్తూ ఉంటాడు.. అయితే సాధారణంగా బాలయ్య అభిమానులు
బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అందరూ అంటుంటారు.. ఇకపోతే బాలయ్య ఫస్ట్ వ్యవహరిస్తున్న అనుష్టాబుల్ షోలో ఎంతో కూల్ గా ఆయన మీద ఎవరు పంచులు సెటైర్లు వేసిన కూడా నవ్వుతూ సమాధానం ఇస్తున్నాడు.. అంతేకాదు తనకంటే చిన్నవాళ్లు ఎవరైనా సరే ఏదైనా పంచులు వేసిన కూడా ఏమీ అనకుండా నవ్వుతూ పోతున్నాడు.. ఇక దీంతో నందమూరి అభిమానులు షాప్ కి గురవుతున్నారు.. ఎందుకంటే ఎప్పుడు కోపంగా ఉండే బాలయ్య ఇంత కూల్ గా ఎలా ఉన్నాడా అని...
ఇదిలా ఉంటే ఇక వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ లో భాగంగా ఒక చిన్న గొడవ జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక దీంతో ఆయన అభిమానం బాలయ్య ఎప్పుడు కోపంగానే ఉంటాడా.. అనుష్క బిట్ షోలో ఆయన నటిస్తున్నాడా.. అని రూమర్స్ వినిపిస్తున్నాయి.. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయనకు కోపం రావడానికి ఆయన సిబ్బంది కారణమని తెలుస్తోంది.. ఇక వారి సిబ్బంది చెప్పిన మాటలు ఏంటంటే.. బాలయ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలని అంతేకాదు ఆయన చెప్పిన వెంటనే పని జరిగిపోవాలని లేకపోతే ఆయనకి వెంటనే కోపం వచ్చేస్తుందని చెప్పడం జరిగింది..!!