మెరూన్ కలర్ శారీలో... అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అలరిస్తున్న శ్రేయ..!

Pulgam Srinivas
సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సునీత ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా శ్రేయ పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది.
 

ఈ మధ్య కాలంలో శ్రేయ కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా , సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ దృశ్యం 2 అనే బాలీవుడ్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే దృశ్యం 1 మూవీ మంచి విజయం సాధించడం తో , ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.
 

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా కొనసాగి , ప్రస్తుతం ఇతర పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రేయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ పూర్వకాలం హిట్ ఎక్కిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
 

శ్రేయ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  తన హాట్ ఫ్రంట్ అందాలు మరియు తన బ్యాక్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: