సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీకి దర్శకుడు తేజ పరిచయం చేసిన చాల మంది నటి నటులలో హీరోయిన్ సదా కూడా ఒకరు.ఇక నితిన్, సదా లను హీరో, హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ జయం అనే సినిమాలో 2002 లో సినిమా తీసాడు డైరెక్టర్ తేజ.అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించడం తో నితిన్ మరియు సదా లకు మంచి పేరు వచ్చింది.ఇక  ప్రస్తుతం నితిన్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతుండగా, హీరోయిన్ సదా మాత్రం ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించి ఇప్పుడు కెరీర్ లో డౌన్ ఫాల్ అయ్యింది. కాగా  జయం సినిమా తర్వాత సదా చాల పెద్ద హీరోయిన్ అవుతుందని అందరు భావించిన కథల ఎంపికలో చేసిన తప్పుల కారణం గా అనుకున్నంతగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు.

ఇదిలావుంటే అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు కెరీర్ తొలినాళ్లలో లభించినట్టు క్రేజ్ అయితే రాలేదు.ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లి తెరపై డీ జోడి నం 1 కి జడ్జి గా కూడా వ్యవహరించింది. ఇక ఆ తర్వాత పలు రియాలిటీ షోలతో కెరీర్ ని కొనసాగిస్తున్న సదా ఇప్పుడు మాత్రం కలిగానే వుంది.అయితే  కెరీర్ ఎలా సాగుతున్న ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం చాల క్లీన్ గా ఉంది.ఇక  సదా హీరోలతో అఫైర్స్ సాగించే టైపు హీరోయిన్ కాకపోవడం వల్లనే ఆమెకు ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు రాలేదు అని కూడా కొందరి అభిప్రాయం.కాగా జంతు ప్రేమికురాలైన సదా ఆనిమల్ రైట్స్ కోసం పోరాడుతుంది. ఇక ఆమె అనిమల్ సపోర్ట్ చేసే సంస్థలతో కలిసి పని చేస్తుంది.

ఇదిలావుంటే ఇక 38 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కెరీర్ లో బిజీ గా లేకపోయినా పెళ్లికి మాత్రం ఆమె ఎప్పుడు నో చెప్తూనే ఉంది.అయితే  దానికి కారణం ఆమె కు సరైన వరుడు దొరక్కపోవడమే అని సదా చెప్తున్నా అందుకు ఇంకా వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక  సదా సినిమాల్లో బిజీ గా ఉన్న టైం లో ఒక హీరోను ప్రేమించిందని అతడు ఆమెతో పెళ్ళికి నో చెప్పడం తో ఆమె ఇంకా పెళ్లి చేసుకోకూడదని నిరాయించుకున్నట్టు సమాచారం.కాగా  ఆ హీరో ఎవ్వరో చెప్పకపోయినా ఇప్పటికి అతడినే సదా ప్రేమిస్తుందట. ఈ దేవదాసి అవతారం చాలించి సదా ఎప్పుడు ఒక ఇంటికి ఇల్లాలు అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: