సమంత ఆరోగ్యం పై కీలక విషయాలు వెల్లడించిన వరలక్ష్మి..?

frame సమంత ఆరోగ్యం పై కీలక విషయాలు వెల్లడించిన వరలక్ష్మి..?

Anilkumar
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ  నేపథ్యంలో నటి వరలక్ష్మి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అయితే యశోద మూవీలో వీరిద్దరూ కలిసి నటించగా, ఆ చిత్ర షూటింగ్లో సమంత ఎలా ఉన్నారనే విషయం తెలియజేశారు.ఆమె...యశోద షూటింగ్ సమయానికి ఆమెకు మయోసైటిస్ సోకిన విషయం తెలియదు. ఎందుకంటే  ఇక ఆమె చాలా ఎనర్జిటిక్ గా కనిపించేవారు.అంతేకాద అనారోగ్యంతో బాధపడుతున్న దాఖలాలు అసలు కనిపించలేదు.... 

ఒకవేళ యశోద షూటింగ్ తర్వాత ఆమె ఈ వ్యాధి బారిన పడి ఉండవచ్చు. ఇక సమంత గొప్ప ఫైటర్.ఆమె ఈ సమస్య నుండి ఆమె తప్పకుండా బయటపడతారు…. అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.ఇక దీంతో సమంతకు మయోసైటిస్ యశోద షూటింగ్ పూర్తయ్యాక సోకి ఉండవచ్చు.  అయితే ఒకవేళ అప్పటికే సమంతకు ఆ విషయం తెలిసినా బయటపెట్టికి ఉండకపోవచ్చు. ఇక కేవలం మూడు రోజుల క్రితం సమంత ఈ విషయాన్ని బయటపెట్టారు. కాగా చేతికి సెలైన్ పెట్టి ఉండగా సమంత యశోద చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేసి, 

తాను మయాసైటిస్ తో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించారు.అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత ఆరోగ్య పరిస్థితిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక త్వరగా కోలుకోవాలి బెస్ట్ విషెస్ తెలియజేశారు. మరో వారంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత నటించిన యశోద విడుదల కానుంది.అయితే నవంబర్ 11న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.కాగా సరోగసీ అంశం ప్రధానంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత హీరోయిన్ గా తెలుగులో శాకుంతలం, ఖుషి తెరకెక్కుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: