ఆలీ షోకి గెస్ట్ గా పవన్ కళ్యాణ్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
పవర్స్టార్ పవన్కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా  ఈ పేరుకు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే.  ఇదిలావుంటే ఇక ప్రస్తుతం పవర్స్టార్ పవన్కల్యాణ్  వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు మరోవైపు రాజకీయాల్లో కూడా మరింత బిజీగా మారారు...పవర్స్టార్ పవన్కల్యాణ్  తేరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్కు పూనకాలే. అయితే  ఇక ఆయన ఓటీటీలో ప్లాట్ఫామ్లో దూసుకుపోతున్న నందమూరి నటసింహం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్కు పవర్స్టార్ పవన్కల్యాణ్  వస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 

అయితే  ఇక ఇప్పుడు పవర్స్టార్ పవన్కల్యాణ్  మరో టాక్ షోకు వెళ్తారని బుల్లితెరపై సందడి చేస్తారని వినిపిస్తోంది.కాగా  ఈ విషయాన్ని కమెడియన్ ఆలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఓ చిన్న క్లిప్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.పవర్ స్టార్ పవన్కల్యాణ్.. కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా టాక్ షోకు వస్తారని ప్రచారం సాగుతోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే .ఇక  ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా చెప్పినట్లు ఓ చిన్న క్లిప్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే ఇందులో 'మీ షోకు కల్యాణ్‌ ఎప్పుడు రాబోతున్నారు' అని అడగ్గా.. 

"పవర్స్టార్ పవన్కల్యాణ్  షూటింగ్లు జరుగుతున్నాయి కదా. అంతేకాదు హింట్ కూడా ఇచ్చారు. కచ్చితంగా మా షోకి వస్తారు" అంటూ ఆలీ చెప్పారు. అయితే ఇక  ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక  ఇది పాత వీడియో అయి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇకపోతే  పవర్స్టార్ పవన్కల్యాణ్ -ఆలీ రిలేషన్‌ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే స్క్రీన్‌ మీద వాళ్లిద్దరి కామెడీ టైమింగ్, బాండింగ్‌ అంటే అందరికీ ఎంతో ఇష్టం.అంతేకాదు దాదాపుగా పవర్స్టార్ పవన్కల్యాణ్ చేసిన ఎన్నో సినిమాల్లో ఆలీకి ప్రత్యేకంగా ఓ పాత్ర ఉండేది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: