కాజల్ అగర్వాల్ అ పార్ట్ కు సర్జరీ చేయించుకుందాం..?

Divya
సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీనటులు సైతం ఎక్కువగా తమ కెరియర్ కొనసాగాలి అంటే తమ అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రం అందం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫేస్ కి ఏదైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. లావుగా ఉంటే సన్నగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికీ అలా ఎంతో మంది హీరోయిన్లు సైతం సర్జరీ చేయించుకున్న వారు ఉన్నారు.
అందులో కాజల్ అగర్వాల్ ఒకరిని కూడా చెప్పవచ్చు . తను లిప్ సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే తెలుగులో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తన నటన అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటిసారి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఆ తర్వాత మగధీర చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో మంచి క్రేజీ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పవచ్చు.
ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. అలా ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.  బిడ్డ పుట్టాక కాజల్ అగర్వాల్ ఎనర్జీ మాత్రం తగ్గలేదు ఎప్పటిలాగానే వర్కౌట్లు చేస్తూ తన బాడిని ఫిట్నెస్ గా ఉంచుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. తను షేర్ చేసిన ఫోటోలో అందంగా కనిపించినప్పటికీ తన ఫేసులో ఏదో తేడాగా అనిపించడంతో ఈ ఫోటోను చూసిన నేటిజన్స్ కాజల్ పెదవులను గమనిస్తే సర్జరీ చేయించుకుంది అన్నట్లుగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా కాజల్ తన అందం కోసం సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: