రెమ్యునరేషన్ ను పెంచేసిన సామ్..ఎంతంటే?

Satvika
సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఈమె మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకుంది..ఆ తర్వాత వరుస సినిమాలతో పాటు,షో లు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది.హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది.దీని గురించి ఇప్పటికీ కూడా రకరకాల కామెంట్లు రావడం రోజు మనం చూస్తూనే ఉన్నాము..అయిన సామ్ పెద్దగా పట్టించుకోలేదు.. తన లైఫ్ ను బిజిగా గడి పేస్తుంది ..

ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఖుషి’, ‘యశోద’.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.

.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. సమంత తన సినిమాలకు దాదాపు రూ.3-8 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. ఆమె తన రాబోయే తెలుగు చిత్రాలకు కూడా అదే మొత్తాన్ని తీసుకుంటుందని టాక్. ఖుషి మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. యశోద సినిమాకు హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో తెరకెక్కుతున్న యశోద మూవీ నవంబర్‌ 11న విడుదల చేయనున్నారు.. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: