వైరల్ అవుతున్న మృనాల్ ఠాకూర్ హాట్ ఫొటోస్..!!

murali krishna
సీతారామం` చిత్రంతో స్టార్‌ అయిపోయింది మృణాల్‌ ఠాకూర్‌. దీంతో విపరీతమైన క్రేజ్‌ని అయితే సొంతం చేసుకుంది. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు మరింతగా రెచ్చిపోతుందట.


 మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) `సీతారామం`లో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి వాహ్‌ అనిపించింది. `సీత` పాత్రలో ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమనేంతగా నటించి ఆకట్టుకుందట.. కానీ ఈ అమ్మడిలో మాత్రం హద్దులు చెరిపేసే బోల్డ్ నెస్‌, హాట్‌ నెస్‌ దాగుంది. ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి.


తాజాగా ర్యాంప్‌ వాక్‌ చేసింది మృణాల్‌. ముదురు ఎరుపు కలర్‌లో ఉన్న డిజైనింగ్ జాకెట్, ప్యాంట్ ధరించి హోయలు పోయింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్‌ వీక్‌లో సందడి చేసింది మృణాల్‌. ర్యాంప్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె చేసిన ర్యాంప్‌ వాక్‌ అదరగొడుతుంది. ర్యాంప్‌పై రఫ్పాడించిందనే చెప్పొచ్చు.


ఈ సందర్భంగా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుందట. స్టన్నింగ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఈ సందర్బంగా ఈ హాట్ బ్యూటీ చెబుతూ, `బాంబే టైమ్స్ ఫ్యాషన్‌ వీక్‌లో లేటెస్ట్ ఫ్యూజన్‌ కలెశ్రీన్‌ నుంచి ఎం అండ్ ఎస్‌ ప్యాంట్‌ సూట్‌ ధరించి నా లోపలి దేవతను ఆవిష్కరిస్తున్నా అని చెప్పింది మృణాల్‌. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతున్నాయి.


మృనాల్‌ మోడల్‌ నుంచి నటి అయ్యింది. సీరియల్స్ లో నటించిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. మోడల్‌ అంటే స్కిన్‌ షోలో ముందే ఉంటారు. గ్లామర్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటారనే విషయం తెలిసిందే. బోల్డ్ ఫోటోలతో, సెక్సీ ఫోటోషూట్‌తో ఇప్పటికే ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌ బ్యూటీగా గుర్తింపు అయితే తెచ్చుకుంది.


ఈ అమ్మడు అదే దారిలో ఇటీవల బోల్డ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో విపరీతమైన ట్రోల్స్ కి గురయ్యింది. నెటిజన్లు, ముఖ్యంగా తెలుగు అభిమానులు ఆమె ఫోటోలపై తీవ్రమైన విమర్శలు చేశారు. దారుణంగా ఆడుకున్నారు. `సీతారామం`లో సీతగా చూసిన ఆమె ఇలా హాట్‌గా కనిపించడంతో చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారుట.అందుకే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారట..


కానీ అవేవీ పట్టించుకోకుండా దూసుకుపోతుందట మృణాల్‌. ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. దీంతో ఇలాంటి విమర్శలు కామన్‌ అనే స్థితికి చేరుకుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. అందులో భాగంగా హాట్‌ ఫోటో షూట్లతో మాత్రం నెటిజన్లకి, తనని ఇష్టపడే వారికి విజువల్ ట్రీట్ అయితే ఇస్తుంది.


`సీతారామం` హిట్‌తో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నట్టు టాక్‌. స్టార్‌ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రష్మిక మందన్నా, పూజా హెగ్డేల జోరు కొనసాగుతుంది. ఇప్పుడు వారి అవకాశాలను మృణాల్‌ కొట్టేస్తుందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. ప్రస్తుతం నాలుగు హిందీ(మరాఠి) సినిమాలు చేస్తుందట మృణాల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: