తారక్ పెళ్లి వెనుక చంద్రబాబు ప్రమేయం లేదా.. వల్లభనేని వంశీ ఏమన్నారంటే....??

murali krishna
గ్ టైగర్ జూ నియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్ర ణతి పెళ్లి జరగడానికి చంద్రబాబు కారణమని చాలామంది భావిస్తారు. తారక్ లక్ష్మీప్ర ణతి అన్యోన్యంగా ఉండటంతో పాటు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒక జోడీగా ఈ జోడీ ఉందనే సంగతి తెలిసిందే.
అయితే టీడీపీ రెబల్ ఎమ్మె ల్యేలలో ఒకరైన వల్ల భనేని వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయంలో కూడా ఎవరి పాత్ర లేదని కామెంట్లు చేశారు. చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు.
తారక్ కు అమరావతికి సంబంధం ఏంటని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. అమ రావతి రైతులను పొలాలు ఇవ్వమని తారక్ ఏమైనా అడిగారా అంటూ వల్లభ నేని వంశీ కా మెంట్లు చేయడం గమనార్హం. తారక్ గురించి ఈ మధ్య కాలంలో అమరావతి రైతులు కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విమర్శల గురించి వల్లభనేని వంశీ స్పందిస్తూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. తన గురించి ఎన్ని నెగిటివ్ కామెం ట్లు వస్తున్నా తారక్ మాత్రం ఆ కామెంట్లను అస్సలు పట్టించుకోవడం లేదు. విమర్శల గురించి స్పందించడం వల్ల అనవసర వివాదాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని తారక్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆ ర్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లు తారక్ అభిమానులను సైతం ఒకింత హర్ట్ చేశాయనే సంగతి తెలిసిందే.తారక్ కొత్త సినిమాకు సంబంధించి సెట్ వర్క్స్ త్వరలో మొదలుకానున్నాయని బోగట్టా. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాకు సంబం ధించిన అప్ డేట్ రానుంది. దర్శకుడు కొరటాల శివ తన సినీ కెరీర్ లో ఏ సినిమా కోసం కష్ట పడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టప డ్డారు. ఈ సినిమా పూర్తైన తర్వా త తారక్ ప్రశాం త్ నీల్ డైరెక్షన్ లో తెరకె క్కే సినిమా తో బిజీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: