వైరల్ అవుతున్న మహేష్ న్యూ లుక్..!!

Anilkumar
ఎస్ఎస్ఎంబీ28'లో టాలీవుడ్  సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్తగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సందర్భంగా మహేశ్ న్యూ లుక్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.అయితే తాజాగా మరో స్టైలిష్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.ఇక సర్కారు వారి పాట'తో మంచి సక్సెస్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'ఎస్ఎస్ఎంబీ 28'లో నటిస్తున్నారు.ఇకపోతే  SSMB 28 చిత్రం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నది.. షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.అయితే గత కొన్నేండ్లుగా మహేశ్ బాబు తన సినిమాల్లో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఇక కథతో పాటు.. లుక్ లోనూ భారీ ఛేంజ్ తీసుకువస్తున్నారు.ఇకపోతే  ఈ సందర్భంగా 'ఎస్ఎస్ఎంబీ 28' కోసం మహేశ్ బాబు పూర్తిగా తన లుక్ ను మార్చేశారు.అంతేకాదు  సరికొత్త లుక్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.ఇక ఈ క్రమంలో కొన్నిరోజుల నుంచి మహేశ్ బాబు న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. ఇదిలావుంటే మరోవైపు మహేశ్ కూడా న్యూ లుక్ లో వరుసగా ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.అయితే  తాజాగా మరో స్టైలిష్ పిక్ ను హేయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇంటర్నెట్ లో వదిలారు.ఇకపోతే  ప్రస్తుతం ఆ ఫొటోలో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ పిక్ లో మహేశ్ బాబు.. చెదిరిన జుట్టు, కొద్దిపాటి గడ్డం, మీసాలతో అల్ట్రా స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు.


 ఇక ఇప్పటికే బయటికి వచ్చిన పిక్స్ వైరల్ అవుతుండగా.. తాజాగా మరో ఫొటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. ఇక దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.పదేండ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'ఎస్ఎస్ఎంబీ 28'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.లుక్  వీరి కాంబోలో గతంలో 'అతడు','ఖలేజా' వచ్చిన విషయం తెలిసిందే.అయితే  తాజాగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది.ఇకపోతే గత నెల 28న మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో సినిమాను వాయిదా వేశారు.అయితే  రీసెంట్ గా పెద్దకర్మను కూడా పూర్తి చేయడంతో ప్రస్తుతం షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.ఇక  హేయిర్ స్టైలిష్ షేర్ చేసిన పిక్ తో ఈ విషయం అర్థమవుతోంది.అయితే మూవీలో హారిక అండ్ హాసిని నిర్మిస్తున్న చిత్రంలో పూజా హెగ్దే  హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: