నాగచైతన్య సినిమా షూటింగ్ కు అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం.. కారణమేంటంటే....!!!

murali krishna
బ్యాక్‌ టు బ్యాక్‌  హిట్స్‌తో ఫు ల్ జోష్‌ మీదున్నాడు అక్కినే ని నట వారసుడు నాగచైతన్య. లవ్‌ స్టోరీ, బంగార్రాజు వంటి లను తన ఖాతాలో వేసుకున్న చై, థ్యాంక్యూ మూ వీతో మాత్రం కాస్త ఢీలా పడ్డాడు.
అయితే మళ్లీ ఎలాగై నా భారీ వి జయాన్ని అందుకోవాలనే ఉద్దే శంతో డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభుతో ఓ లో నటిస్తున్నాడు . మాస్‌ అండ్‌ థ్రిల్ల ర్‌ కాన్సె ప్ట్‌ మూ వీతో విజ యాన్ని ఖాతా లో వేసుకో   వాలని చూస్తు న్నాడు. దీంతో మేక ర్స్‌ కూడా ఈ ను ప్రతిష్టా త్మకంగా  తెరకె క్కిస్తున్నారు. నాగ చైత న్య 22వ చిత్రంగా రానున్న ఈ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.
అయితే ఈ కు అనుకోని ఆటంకం ఎదురైంది. చిత్రీ కరణకు బ్రేక్‌ వేస్తూ అక్కడి ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్‌లో భాగంగా కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికా రుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని చిత్రీకరణ జరపు తున్నారు. అయితే షూటిం గ్‌లో భాగంగా చిత్ర యూని ట్‌ ఓ వైన్స్‌ షాప్‌కి సం బంధించి వేసిన సెట్‌పై స్థాని కుల నుంచి అభ్యంతరం వ్యక్తమంది.
దీనిపై సీ రిసయ్‌ అయిన స్థాని కులు  పోలీసులకు ఫిర్యా దు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చిత్ర యూ నిట్‌ నిబం ధనల్ని ఉల్లంఘిం చారంటూ చిత్రీక రణకు ఇచ్చిన అనుమతులు రద్దు  చేశారు. దీంతో  చిత్ర యూనిట్ చేసేదేమి లేక షూటిం గ్‌ను నిలిపివేసింది. సదరు వైన్స్‌ షాప్‌ సెట్‌ రాజ గోపురాన్ని పోలి ఉన్న కారణంగానే ప్రజలు వ్యతిరే కిం చినట్లు సమా చారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంత వరకు అధికా రికంగా స్పందించలేదు.
వార్తల కోసం క్లిక్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: