గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నేను శైలజ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.
 


అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో కీర్తి సురేష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.
 


ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ ఇప్పటివరకు ఎక్కువ శాతం గ్రామర్ షో కు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన క్లాస్ అండ్ రీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చేది. అలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను అనేకసా ర్లు కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి అనేక సందర్భాలలో వైరల్ అయినవి కూడా ఉన్నాయి.


ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన పిక్స్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: