తాప్సి.. కంగన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా..!!
ఇక అప్పటినుంచి కంగాన మరొకసారి బాలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇక రాజకీయాలలోకి వెళితే ఎలా ఉంటుందో అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కంగానా తాప్సిల సత్తా గురించి బాలీవుడ్ నటి గుల్ పనగ్ మాట్లాడిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. కంగాన యాక్టివ్ పొలిటికల్స్ లో ఉంటుందంటే తాప్సి కూడా అదే చేసే అవకాశం ఉందని బదిలిస్తున్నారు ప్రేక్షకులు. అయితే వీరిద్దరికి బదులుగా అంతటి ధైర్యం చూపించి వ్యక్తి ఇంతవరకు చూడలేదు..రాబోయే రోజులలో వీరిద్దరికీ ఏం కావాలో వీళ్లే నిర్ణయించుకుంటారని తెలియజేసింది నటి.
కంగనా ని ప్రతి విషయంలో ఆమె సమర్థిస్తూ పోరాడుతూ ఉంటుంది. ఆమెలో తనకు నచ్చిన విషయాలు ఈమెకు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఆమెలో తెగింపు ధైర్యం తెలివైన అమ్మాయిగా ఉండడం తాప్సికి నచ్చుతుంది అలాంటి క్వాలిటి సే మళ్లీ తాప్సీలో కూడా కనిపించాయని బాలీవుడ్ నటి గుల్ పనగ్ తెలియజేసింది. మొత్తానికి వీరిద్దరిని బాగానే విశ్లేషించింది ఈమె ఇలా తినాల్సిస్ చేసిందంటే తక్కువ అంచనా వేయడానికి వీలులేదని తెలియజేస్తోంది ఇమే. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.