చిరంజీవి 154 సినిమా వాయిదా పడనుందా..?
ఇక ఈ రెండు పాత్రల మధ్య కాస్త బలమైన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. రవితేజ తెరపైన కనిపించేది కాసేపైనప్పటికీ అది కూడా సూపర్ గా ఉంటుంది అని టాక్ బాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో సహా నాగార్జున కూడా భాగమతినట్లుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
ఇక రెండు నెలల ఈ సినిమా పోస్ట్ పోన్ పనులను పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్లాన్ లో పలుమార్కులు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వేసవి కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇప్పటికిప్పుడు అన్ని పనులు పూర్తి చేసి కాస్త హడావిడి పడడం కన్నా కాస్త సమయం తీసుకుని ఈ సినిమాని నెమ్మదిగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా డైరెక్టర్ బాబి అనుకుంటున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే భోళా శంకర్ సినిమా ప్లాన్ కూడా మారబోతోందని చెప్పవచ్చు. దీన్నిబట్టి చూస్తే దసరా సంక్రాంతి సమ్మర్ ఇలా మూడు సీజన్లను టార్గెట్ చేస్తూ చిరంజీవి తన సినిమాని బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.