హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన శాలిని పాండే..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే బోల్డుగా కనిపించడానికి చాలా మంది ముద్దుగుమ్మలు ఇష్టపడరు. దానికి ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే బోల్డ్ పాత్రాలలో నటించినట్లు అయితే ,  ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయి అని చాలా మంది హీరోయిన్ లు భావిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే కెరియర్ ప్రారంభంలోనే చేసిన సినిమాల్లోనే బోల్డ్ పాత్రల్లో నటిస్తూ ఉంటారు.


అలా కెరియర్ ప్రారంభంలోనే బోల్డ్ పాత్రలో నటించి మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను బాక్సా ఫీస్ దగ్గర దక్కించుకున్న ముద్దుగుమ్మలలో శాలిని పాండే ఒకరు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీలో శాలిని పాండే బోల్డ్ పాత్రలో నటించింది. ఈ మూవీ లో శాలిని పాండే ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది.
 


ప్రస్తుతం శాలిని పాండే బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎక్కువగా ఫోకస్ ను పెట్టింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అందచందాలను ఆరబోసి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న శాలిని పాండే సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న హాట్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: