పూర్తిగా తన స్టైల్ మార్చేసిన కిరణ్ అబ్బవరం..!!

Divya
యువ హీరో కిరణ్ అబ్బవరం కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. కుర్ర హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. విభిన్నమైన కథలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే అగ్ర నిర్మాణ సంస్థలలో నటించే అవకాశాలు సైతం బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా తన కెరియర్ ని మొదలుపెట్టారు. తాజాగా ఈ హీరో ఒక స్టైలిష్ లుక్ లో ఉండే ఫోటోని విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోటో చాలా వైరల్ గా మారుతున్నది.
ఈ ఫోటోలో కిరణ్ అబ్బవరం కళ్ళ అద్దాలు సూట్లో సరికొత్త స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నారు. ఇక పక్కనే ఒక ఓల్డ్ అంబాసిడర్ కారు పక్కన నిల్చోని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. యంగ్ హీరో ఈ ఫోటోను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఈ ఫోటోను చూసిన కొంతమందిని సైతం .. కిరణ్ అబ్బవరం చాలా మారిపోయారని చెప్పవచ్చని కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో చేతులో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అందులో ముఖ్యంగా గీత ఆర్ట్స్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలలో నటిస్తున్నారు.

ఇక యువ హీరోకి యువతలో ఇప్పుడిప్పుడే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకొని సరికొత్త సినిమాలతో ప్రేక్షకులందరికీ వస్తూనే ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది దీంతో ఈ సినిమా అన్నివైపులా పాజిటివ్ టాక్ తెచ్చుకునేలా కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: