బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గురించి తెలిసిందే.. ఇక పోతే ఎక్కువగా సెలబ్రిటీ పిల్లలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.ఇదిలావుంటే ఇక ఈ షో లో కరణ్ చేసే వ్యాఖ్యలు సెలబ్రిటీలను విపరీతంగా హర్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న కరీనాకపూర్ ని కూడా పెళ్లయి , పిల్లలు పుట్టిన తర్వాత మీ సెక్స్ మొదటి లాగే కొనసాగుతోందా అంటూ అడగగా నీకు కూడా పెళ్లయింది కదా నీకు తెలియదా అంటూ గట్టిగా రిప్లై ఇచ్చింది కరీనాకపూర్..ఇక అందుకు కరణ్.. మా అమ్మ ఈ షో చూస్తోంది..అంతేకాదు నా వ్యక్తిగత విషయాలు చెబితే ఆమెకు నచ్చదు అని కరణ్ చెప్పగా..
ఇతరుల సెక్సువల్ విషయాలు మీ అమ్మకు నచ్చతాయా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించింది కరీనా..ఇకపోతే అలా విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యాడు కరణ్ జోహార్.అయితే ఇప్పుడు మళ్లీ ఇతని షో కి ముఖ్య అతిథులుగా వచ్చిన షాహిద్ కపూర్, కియారా అద్వానీలపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. కియారా అద్వానిని ఉద్దేశించి.. నువ్వు ఇంకా వర్జిన్ అని మీ అమ్మ అనుకుంటుందా ? అని ప్రశ్నించి ఒక్కసారిగా హాట్ బాంబు పేల్చాడు.కాగా కరణ్.. కియారా అద్వానీని చూస్తూ.. నువ్వు బెడ్ రూమ్లో దొంగ పోలీస్ వంటి ఆటలు ఆడలేదా ? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నతో షాక్ అయినా కియారా కొంత ఇబ్బందిగా చూస్తూ.. 'మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది'.. అని సమాధానం ఇచ్చింది.
అయినా వెనక్కు తగ్గని కరణ్ జోహార్..' అయితే ఏంటి మీ అమ్మ నువ్వు ఇంకా వర్జిన్ అనే అనుకుంటుందా ఏంటి?' అని మొహమాటం లేకుండా అడిగేసాడు..అయితే ఇక దాంతో కియారా 'నాకు తెలిసినంతవరకు అవునని అనుకుంటున్నా?' అంటూ బదులిచ్చింది.కాగా తర్వాత నువ్వు సిద్ధార్థ మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నావా? లేదా? అని అడగ్గా .. అవునని చెప్పను.. ఇక అలా అని కాదని చెప్పను.. అంటూ తెలివిగా ప్రశ్నను దాటవేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ప్రస్తుతం కియారాను ఇలా అడగడం పై కరణ్ పై పెద్ద ఎత్తున కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి..!!