చేనేత దుస్తులు ధరించిన హీరోయిన్ టబు.. కారణం..?

Divya
తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చేనేత కార్యక్రమాల ప్రత్యేకమైన కళాఖండాలను దేశంలోని ప్రత్యేక స్థానం ఉన్నదని  చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం చేనేత కలలని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా కొంతమంది సెలబ్రిటీలను సైతం నియమిస్తూ ఉన్నది. తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హీరోయిన్ టబు తెలంగాణ చేనేత వస్త్రాలలో తలుక్కుమని మెరవడం జరిగింది. తెలంగాణలో నేత వస్త్రాలకు తయారు చేయబడిన  50 కు పైగా చీరలు డిజైనర్ ఫ్యాషన్ షో ని నిర్వహించడం జరిగింది.
డబ్బు సంప్రదాయ పొట్టి కుర్తా వస్త్రాలకు ధరించి అందరిని ఆకట్టుకుంది. మెడలో నెక్లెస్ చెవి పోగులు చేతులకు మెరుస్తున్న గాజులను ధరించి ఈ ముద్దుగుమ్మ అక్కడ హైలైట్ గా నిలుస్తోంది. తెలుగు సాంప్రదాయంలో ఎంతో అందంగా కనిపిస్తున్న టబు ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక చేనేత వికృతి వైవిధ్యాన్ని చాటి చెప్పేందుకు అవార్డు విన్నింగ్ టైటిల్స్ ని డిజైనర్ గౌరంగ్ షా ఈవెంట్ లో 21 మంది మహిళలు 5 పురుషులతో సహా మొత్తం 26 మంది మోడల్స్ పాల్గొనడం జరిగింది..
పోచంపల్లి పుట్టపాక నుండి శక్తివంతమైన సోగ సైనా గద్వాల్ మరియు ఇతర స్థానిక వస్త్రాలు ప్రదర్శనతో చాలా ఘనంగా ఈ షో ని నిర్వహించడం జరిగింది. చేతితో నేసిన షిషాన్ ఖాదీ ఒక యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చూపించడం జరిగిందట. అంతేకాకుండా తెలంగాణ మగ్గాలపై తయారు చేయబడిన పలు వస్త్రాలను కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక హీరోయిన్ టబు విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోయిన్గా నటించకుండా పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే చాలా బిజీగా ఉన్నది. ఇక హీరోయిన్ టబు తోటి నటుల సైతం వివాహం చేసుకొని ఉండగా ఈమె మాత్రం ఇంకా వివాహం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: