ఆ స్టార్ హీరో సినిమాని ఎవరు కొనలేదా.. కారణం..?

Divya
తమిళ హీరోలలో కొందరు నియమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక అందులో రజనీకాంత్ ,అజిత్ ,సూర్య కార్తీక్ వంటి వారి కాకుండా మరికొందరు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే కార్తీ నటించిన తాజా చిత్రం మాత్రం తెలుగులో విడుదల చేయకపోవడంతో ఇప్పుడు ఈ విషయంపై చర్చనీయాంశంగా మారుతోంది. కార్తీ హీరోగా నటించిన వీరుమన్ చిత్రం వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో మంచి క్రియేట్ కలిగిన ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం లేదని సమాచారం.

ఇప్పటివరకు తెలుగు కు సంబంధించి ఏ చిన్న ప్రమోషన్ కూడా ఈ సినిమాకు సంబంధించి జరగకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా యూనిట్ సభ్యులు కూడా తెలుగులో సినిమా గురించి ఎక్కడ స్పందించలేదు దీంతో ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదని క్లారిటీ రావడం జరిగింది. తాజాగా చెన్నైలో సూర్య ముఖ్య అతిథిగా విరుమన్ సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ కు హాజరు కావడం జరిగింది ఈ వేడుకలు సూర్య మరియు కార్తీక్, ఇద్దరు కూడా పంచ కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని ఆకర్షించారు.

ఇక దీంతో వీరుమన్ సినిమా తెలుగులో ఎందుకు విడుదల కాలేదని చర్చలు మొదలవడం జరిగాయి భిన్నాలు ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడ చర్చ జరగలేదు కానీ ఎప్పుడైతే ఈ బ్రదర్స్ ఇద్దరు ఫోటో వైరల్ గా అవ్వడం జరిగిందో అప్పటినుంచి ఈ సినిమా తెలుగులో ఎందుకు విడుదల కాలేదు అని చర్చలు మొదలయ్యాయి. అయితే కార్తీక్ గత సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి అందుచేతనే ఈ సినిమాని బయర్లు కొనలేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా స్టోరీలు తెలుగులో చాలానే ఉన్నాయి అందరికి చేతనే ఈ సినిమాని తెలుగులో ఆదరించడం కష్టం కనుక అందుకని విడుదల చేయలేదని కారణాలు కూడా తెలుపుతున్నారు. మరి ఈ సినిమా పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: