వీడియో వైరల్: రోడ్డుమీద భర్తతో అలాంటి పని చేస్తున్న హీరోయిన్..!!

Divya
సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రియ శరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. చిన్న సినిమా అని ఆలోచించకుండా ఏ సినిమాలో అయినా నటిస్తూ అచ్చ తెలుగు అమ్మాయిల పేర్కొంది. ఇక వివాహమైన తర్వాత కూడా ఇమే సినిమాలలో నటిస్తున్న ఎక్కువ సమయం మాత్రం తన భర్తకి కేటాయిస్తూ అప్పుడప్పుడు హాలిడే ట్రిప్షన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటోంది. ఇక ఈ అమ్మడు వివాహమైన తర్వాత సాంప్రదాయానికి గుడ్ బై చెప్పేసి పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతోంది.

కొత్త కొత్త ప్రదేశాలను చుట్టుముడుతూ అందుకు సంబంధించిన విషయాలను కూడా శ్రీయ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటోంది. హీరోయిన్ శ్రియకు దక్కిన పాపులారెడ్డి అంతా కాదు ఆ మినిస్టర్ గ్రౌండ్లో దాదాపుగా మూడున్నర మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నది. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నది తన కూతురితో మరియు భర్తతో ఉన్న ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు తమ అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన వీడియోను షేర్ చేసి మరొక సారి అందరికీ షాక్ ఇచ్చింది.

అది కూడా రోడ్డుమీద ముద్దులు పెట్టడంతో ఏంటి శ్రీయ ఇలా చేస్తోంది అంటూ సరదాగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.వీరిద్దరూ కలిసి ఒక కొత్త ప్రదేశమును సందర్శించారు ఆ సమయంలోనే శ్రియ తన భర్త ఆండ్రు కాఫీ తెచ్చి ఇవ్వడంతో.. ఆ కాఫీ టెస్ట్ చూసి ప్రేమగా తన భర్త పెదవులకు ముద్దు పెట్టడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. రోడ్డు మీద ఇలా దుకాణం పెట్టారా అంటూ మరికొంతమంది విమర్శించడం జరుగుతోంది ఇక ఇద్దరు కూడా ప్రస్తుతం ఎంతో అన్యాయంగా సంతోషంగా వారు వివాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.




View this post on Instagram











A post shared by {{RelevantDataTitle}}