అందంతో అలరిస్తున్న అవికా గోర్..రచ్చ చేస్తుందిగా..!

Satvika
అవికా గోర్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.ఆ సీరియల్స్ తో ప్రపంచం వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకంకుంది.తర్వాత ఉయ్యాల సినిమా తో తెలుగు ప్రెక్షకులకు పరిచయం అయ్యింది.ఆ సినిమా అనుకున్న విధంగా మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది.ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా అలరిస్తూ ప్రెక్షకులను ఆకట్టుకుంది. అలా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య అమ్మడు గ్లామర్ డోస్ ను పెంచుతున్నట్టు తెలుస్తుంది.అందాల విందు చేస్తూ వస్తుంది. యాత్ ను తనవైపు తిప్పుకుంటూ వస్తుంది.

లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి వరుస సినిమాల్లో నటించిన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన అవికా ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ ప్రైవేటు సాంగ్స్‌, అల్భమ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్య, రాశిఖన్నాల థ్యాంక్యూ చిత్రంతో తిరిగి తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నెట్‌ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించింది. ఇక ఇప్పుడు ఆమె 'బ్రో' అనే కొత్త సినిమాతో రాబోతోంది.


అవికా గోర్ యాక్టింగ్ కెరీర్ విషయంలో ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. రోజురోజుకు మరింత ఘాటుగా కనిపిస్తున్న అవికా గోర్ ఇటీవల మరోసారి అంతకుమించి అనేలా గ్లామర్ హీట్ తో రెచ్చిపోయింది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో మెంటలెక్కిస్తుంది..బొద్దుగా వుండే ఈ అమ్మడు కాస్త ఒళ్ళు తగ్గించి స్లిమ్ అండ్ ఫిట్ తయారై సోషల్ మీడియాలో హల్‌చల్‌ చెస్తుంది.తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కోడుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: