ఆ చిత్రంతో తనెంటో చూపిస్తానంటున్న ఫైర్ బ్రాండ్ కంగనా..!!

Divya
బాలీవుడ్లో కాంట్రవర్సీ హీరొయిన్ గా పేరు పొందింది కంగనా రనౌత్. ఇటీవల కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ.. కరోనా సమయంలో మాత్రం నిత్యం ఏదో ఒక వార్తలు నిలుస్తూనే ఉంది ముద్దు గుమ్మ. అయితే ఈ మధ్య పెద్దగా హడావిడి చేయకపోవడంతో బీ టౌన్ అంతా సైలెంట్ గా ఉంది. ఇక ఈమె సినిమాలలో తగ్గిపోయిందని వార్తలు కూడా చక్కర్లు కొడుతోంది అయితే ఈసారి టార్గెట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు అంటోంది కంగనా రనౌత్. ఎన్నో సాహసాలు చేసి చేసి అలసి పోతున్నట్లుగా.. అనిపించడం లేదని ఇప్పుడు తాజాగా మరొక గురిపెపెట్టీ కొట్టే అవకాశం వచ్చింది కాచుకోండి అంటే తెలియజేస్తోంది.

ఇక ఆలియా భట్, తాప్సి వంటి హీరోయిన్స్ ఈమెకు అప్పుడప్పుడు కౌంటర్ వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారు కూడా ఎటువైపు దూసుకెళ్తూ ఉన్నారు. అయితే కంగన కూడా కేవలం లాకప్ అనే ఒక రియాల్టీ షో లో హోస్ట్ గా చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డిజిటల్ ఆడియన్స్ ని బాగా దగ్గరకి తెచ్చుకుంది. అయితే ఈసారి థాకడ్ అనే ఒక ఒక స్ట్రాంగ్ స్టోరీతో రాబోతున్నట్లు గా సమాచారం.
ఇక ఇందులో అర్జున్ రాంపా ల్ తో కలిసి కంగనారనౌత్ నటిస్తోంది. ఇందులో ఏజెంట్ అగ్ని అనే ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం యాక్షన్ సీన్స్ తో హీరోలకు దిమ్మతిరిగేలా ఇవ్వాలని కమిట్మెంట్ చేస్తోందట. ఇక ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయడంతో కంగన చేసిన హడావిడి చూసి హడలిపోయారు. సౌత్ సినిమాలను పొగిడేస్తున్నారు లో శత్రుత్వం పెంచుకుంది కంగనా రనౌత్. తలైవి తో సౌత్ లో మంచి మార్కెట్ సంపాదించుకుంది ఈమె. హిందీలో పంగా అనే పేరుతో చేసిన స్పోర్ట్స్ డ్రామా సినిమాలోకం గా నటిస్తోంది. ఇక దీంతో థాకడ్ ఈ చిత్రంతో తానేంటో చూపిస్తానని గర్జిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: