అజిత్ సినిమాకు పెయిడ్ ప్రమోషన్స్.. నెట్టింట దుమారం..!

Satvika
ఒకప్పుడు సినిమాలు 50 రోజులు, వంద రోజులు థియెటర్లలో ఆడేవి.. కానీ ఇప్పుడు సినిమాలు మాత్రం ప్రమోషన్స్ ను పెంచారు. దాంతో సినిమాలు కూడా భారీ హిట్ అందుకున్నాయి. అప్పటిలో సినిమా హిట్ అయింది అంటే సినిమా మొత్తం కలెక్షన్స్ బట్టి సినిమా ఎంతవరకు హిట్ అయ్యిందో చెప్థరు. ఆడియో, వీడియో సాంగ్స్ కు యూట్యూబ్ వ్యూస్ రికార్డులు కాగా.. తొలి రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది. ఇప్పుడు ప్రమోషన్స్ మాత్రం సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ ద్వారా లెక్క వేస్తున్నారు.

తమిళనాడులో స్టార్ హీరోలు విజయ్ దళపతి, తలా అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో వార్ నడుస్తుంది. ఇటీవల కాలంలో ఈ విషయం కాస్త ఎక్కువైంది. అందరి మధ్య గట్టి పోటీని ఇస్తుంది. ఒకరి సినిమాల పై మరో హీరో ఫ్యాన్స్ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం మామూలే అయిపోయింది. ఆ కామెంట్లు కాస్త ఎంతవరకు వెళుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంథాలో అజిత్ సినిమాకి సంబంధించి ఓ ప్రోమోపై యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడీయాలో ఇష్టమైన కామెంట్లను చెసెవారు..

హీరో అజిత్ , హీరో కార్థికెయ నటించిన తాజా చిత్రం వలిమై.హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఫిబ్రవరి 24వ తేదీన పాన్ ఇండియా సినిమా గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల అయిన ట్రైలర్ ఎంతగా యూట్యూబ్ లో క్రేజ్ ను తెచ్చుకుందొ ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.. వ్యుస్ రికార్డ్ ను బ్రేక్ చేసింది.. అజిత్ ఫ్యాన్స్ కూడా కామెంట్ల తో ధీటుగా ఆన్సర్ ఇస్తున్నారు. మొత్తానికి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యింది. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: