సినిమాలు ఉన్నా లేకున్నా కూడా హీరోయిన్ అందాలను ఆరబోతను మాత్రం ఆపరు.. సోషల్ మీడియా వెధికగా ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను పోస్ట్ అభిమానుల తో పాటుగా, కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఒక్కరని ఏమి లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. సినిమాల కన్నా ఎక్కువగా ఇదే పనిలో ఉన్నారు.. బికిని లో అందాలను ఆరబొసే వారి సంఖ్య మరీ ఎక్కువ అవుతూన్నారు. ఇలా అందాలను షో చేస్తున్నా కొంత మందికి అవకాశాలు అందని ద్రాక్షలా మారింది.
సినిమాలకు గ్యాప్ దొరికితే చాలు వెకెషన్ పేరుతో చాలా మంది వెకెషన్ అంటూ మాల్దీవుల లో బికిని లు వేసుకోని ఫోటో షూట్ చెస్తున్నారు. వాటిని తీసుకొచ్చి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అవి కాస్త వైరల్ అవుతూన్నాయి. ఇదే పనిలో ప్రతి ఇండస్ట్రీ లోని హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యింది. అలాగే ప్రకృతిలో స్నానం చేసింది. అంటే ఆరుబయట పచ్చని మొక్కల దగ్గర బికినీలో షవర్ బాత్ చేసింది.
అంతేకాదు ఆ బాత్ ను వీడియో తీసింది. ఆ వీడియో ను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. బయట అలా స్నానం చెయ్యడం కొంచెం కూడా సిగ్గు లేదా.. అందరు చూస్తున్నారు అంటూ అసలు అనిపించలెదు...అని నోటికి వచ్చినట్లు అన్నారు. ఆ కామెంట్స్ కు తాజాగా అమ్మడు స్పందించింది. సిగ్గు అంటే ఏంటో కొంచెం చెప్తారా? అంటూ సెటైర్ వెస్తూనె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.సానియా నటించిన క్వీన్, లూసిఫర్ సినిమాలు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన సెల్యూట్ సినిమాలో నటిస్తుంది..