బాహుబ‌లి : ల‌తాజీ పాడాల్సి ఉంది కానీ?

Anilkumar
మన భారతదేశంలో అత్యధిక పాటలు పాడిన జాబితాలో మొదటి గా ఉండేది లతమంగేష్కర్. అయితే లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా భాషలలో 50 వెల పాటలకు పైగా పాడిన ఆమె ఎంతగానో గుర్తింపును అందుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ నీ కుటుంబ సభ్యులు హాస్పటల్లో జాయిన్ చేశారు ఇక కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె గత ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశమంతా ఆమె మరణ వార్త విని షాక్ అయింది. ఇక ఆమె మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో వేల పాటలు పాడి పలు అవార్డులు కూడా గెలుచుకుంది.

అయితే అప్పట్లో లతా మంగేష్కర్ కు సంబంధించిన పాటలు  ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి.  ఇక ఈ సినిమాలో ఈమె తో పాటపాడిన చుకోవాలని అందరూ క్యూ లు కడతారు. అయితే అప్పట్లో ఆమె రోజుకు నాలుగైదు పాటలు పాడుతూ వచ్చేవారు. ఇంకా కొన్నిసార్లు 10కి పైగా ఒకేరోజు పాడేవారు. ఎన్ని పాటలు పాడుతూ ఆమె తీరిక లేకుండా బిజీగా కనిపించేవారు. ఇక సినిమా తెలుగులో చాలా తక్కువ పాటలు పాడింది. ఇక అసలు విషయానికి వస్తే నిధురపో తమ్ముడా అనే పాట ఎంతగానో గుర్తింపు అందుకుంది.  దీని తర్వాత మరో రెండు పాటలను పాడిన లతా మంగేష్కర్ కి..

 దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి' సినిమాలో కూడా ఒక పాటను పాడే అవకాశం వచ్చిందట. అయితే బాహుబలి సెకండ్ పార్ట్ లోనే కన్నా నిధురించారా అనే హిందీ వెర్షన్ పాటను లతా మంగేష్కర్ పాదించాలని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంక ఆ సమయంలో లతా మంగేష్కర్ కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చాలా సున్నితంగా తిరస్కరించాడట ఈమె. హిందీలో ఈ పాటను మధుశ్రీ పాడగా లతా మంగేష్కర్ ఈ పాట కి మంచి ప్రశంసలు అందించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: