వావ్: శ్రీవల్లిని డైరెక్షన్ చేయబోతున్న రాహుల్ రవీంద్రన్..!
దాంతో ఒకే సారి ఇప్పుడు రాహుల్ మెగా ఫ్యామిలీ ఫోన్ పట్టనట్లుగా తెలుస్తోంది. ఇక అందుకు హీరోయిన్ గా స్వామి కాని తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఆమె కథ కొసం సృష్టించిన పాత్ర ఆమెకు తెగ నచ్చడంతో.. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిన నటించడానికి ఒప్పుకున్న దట ఆమె. ఇక దీంతో ఆమె ఈ సినిమాకి ఒప్పుకున్నట్టు గా వార్తలు బయట వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ అని 2022 ఫిబ్రవరి నెలలో ప్రారంభించే విధంగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టెక్నీషియన్స్, నటీనటుల గురించి అధికారికంగా తెలియజేస్తారు అన్నట్లుగా సమాచారం.
ఇక పుష్ప సినిమాలో విభిన్నమైన పాత్రల్లో అలరించిన రష్మిక.. ఒకేసారి 5 భాషలలో అలరించింది ఈ సినిమాతో. ఇక పుష్ప మూవీతో ఈమె మరొక మెట్టు ఎదిగిందని సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా తన పాగా వేసేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక అమితాబ్ వంటివాటితో కూడా నటించేందుకు అవకాశం దక్కించుకుంది రష్మిక. ఇక ఆమె నటించిన మిస్టర్ మజ్ను మూవీ కూడా త్వరలోనే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ తో ఒకటే పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం.