టాలీవుడ్లో నయా ట్రెండ్.. విలన్స్ గా మారుతున్న కమెడియన్లు..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వాళ్ళు ఇప్పుడు తమ పంథా మార్చుకుని విలన్గా కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై వారిని చూస్తే నవ్వు వచ్చేది. వాళ్లు ఏం మాట్లాడకపోయినా ముఖం చూస్తేనే కడుపుబ్బా నవ్వేవాళ్ళు ప్రేక్షకులు. తమ కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కొంతమంది కమెడియన్స్. కానీ ఇప్పుడు ఆ కమెడియన్లను చూస్తుంటే భయమేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నవ్వించడం మానేసి తమ విలనిజంతో భయపెట్టడం మొదలుపెట్టారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సునీల్.

 సునీల్ కేవలం {{RelevantDataTitle}}