హీరోయిన్ పూర్ణ..రవి బాబు మధ్య లవ్ ట్రాక్ ఉందా..నిజమెంత..!

Divya
యాక్టర్ రవి బాబు, అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. అందులో కొన్ని కామెడీ సినిమాలు, మరికొన్ని థ్రిల్లర్ సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. అయితే హీరోయిన్ పూర్ణ తో కలిసి ఆయన ఏకంగా మూడు సినిమాలను చేయడంవల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. (అవును, లడ్డు బాబు, అవును-2). ఈ విషయంపై రవిబాబు షాకింగ్ విషయాలు తెలియజేశాడు. వాటి గురించి చూద్దాం.

రవిబాబు మాట్లాడుతూ తాన డైరెక్షన్ లో పనిచేస్తున్న ఏ ఒక్కరైనా సరే షూటింగ్ అయిపోయాక నేను నేను ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరగదు అని చెప్పుకొచ్చాడు. నేను పూర్ణ తోనే కాదు, అలనాటి హీరోయిన్ భూమిక తో కూడా మూడు సినిమాలను చేశాను అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి తో కలిసి కూడా మూడు మూడు సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చాడు.
సినిమా షూటింగ్ పేకప్ అయిపోయిన తర్వాత.. నేను ఖచ్చితంగా ఒక రూల్ పెట్టుకున్నాను. షూటింగ్ పూర్తయిన వెంటనే తన సినిమాలో నటించిన ఏ హీరోయిన్ కు కాల్స్ వంటివి చేయకూడదని, అంతేకాకుండా ఆ సమయంలో  హీరో హీరోయిన్ ల నుంచి కాకుండా. తన ఇంటి నుంచి వచ్చిన కాల్ రిసీవ్ చేయను అని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ ని నేను ఎన్నో సంవత్సరాలనుంచి పాటిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
నేను ఒకవేళ అలాంటి వాడిని అయితే నాతో ఏ హీరోయిన్ సినిమా చేయడానికి అంగీకరించదని చెప్పుకొచ్చాడు రవిబాబు. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు రవిబాబు. నేను కొన్ని రూల్స్ రిలేషన్స్ పాటిస్తాను కాబట్టే నాతో హీరోయిన్లు నటించడానికి ఒప్పుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు. నేను హీరోయిన్లలో చూసేది కేవలం టాలెంట్ ను మాత్రమే గ్లామర్ ని కాదని చెప్పుకొచ్చాడు రవిబాబు. పూర్ణ తో కేవలం సినిమాలు చేయడానికి ఆమె నటనను చూసి ఒప్పుకున్నానని తెలియజేశాడు. అయితే ఇదంతా కేవలం రూమర్స్ అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: