పూజా హెగ్డే కీ ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

Divya
స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా పేరు పొందిన హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈ రోజు ఈమే పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

పూజ హెగ్డే అసలు పేరు వార్తవ్ పూజా హెగ్డే. పూజ హెగ్డే ని  పూజ, డాల్ అని పిలుస్తూ ఉంటారు.ఇక ఈ హీరోయిన్ ముంబై మహారాష్ట్ర లో జన్మించింది. ముంబైలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. హీరోయిన్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ను పూర్తి చేసింది. పూజా హెగ్డే తండ్రిపేరు మంజునాథ హెగ్డే, తల్లి పేరు లత హెగ్డే. ఇక ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు రిషబ్ హెగ్డే.
ఇక పూజా హెగ్డే పేరు వెనకాల అసలు కథ ఏమిటంటే ఈమే లక్ష్మి దేవత పుట్టినరోజు సందర్భంగా పుట్టడంతో ఈ హీరోయిన్ కు ఆ పేరు పెట్టడం జరిగిందట. ఇక తన మొదటి పేరు కూడా లక్ష్మి నే నట కానీ ఆ పేరు ఓల్డ్ గా ఆనిపించడంతో ఈమె పేరు పూజ గా మార్చినట్లు సమాచారం. 2019 లో పూజా హెగ్డే చదువుకునే వయసులోనే మా డార్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంచేత 2009 లో మిస్ ఇండియా పోటీలో పాల్గొనగా ఏమే రిజెక్ట్ అయింది.
ఇక ఆ తర్వాత 2010వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి ప్రయత్నించగా మిస్ ఇండియా యూనివర్సిటీ ఇండియా గా నిలిచింది పూజ హెగ్డే. ఇక తమిళ హీరో జీవా తో మొదటిసారిగా 2012లో సినిమాలో నటించింది. ఇక పూజా హెగ్డే ఆస్తి వివరాలు విషయానికొస్తే.. పూజా హెగ్డే దగ్గర కోటి రూపాయలు విలువచేసే రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. పూజా హెగ్డే ముంబైలో ఉన్న ఇల్లు ఖరీదు 7 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే పూజా హెగ్డే కు చాలా ఇష్టం. ప్రస్తుతం పూజ హెగ్డే ఒక సినిమాకి 1.5 కోట్ల రూపాయలను అందుకుంటోంది.. ఈ ప్రకారం వేసుకుంటే దాదాపుగా పూజ హెగ్డే ఆస్తి విలువ వంద కోట్లకు పైమాటే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: