వైరల్ అవుతున్న సన్నీ లియోన్ హాట్ ఫోటో...!

murali krishna
సన్నీ లియోన్ ఈ పేరు వింటే చాలు యువకుల కళ్ళల్లో ఎదో తెలియని ఆరాటం. అంతలా తన అందాలతో మాయ చేసింది.ఎక్కడో కెనడాలో పుట్టిన భామ ఇప్పుడు ఇండియాలో ఓ ఊపు ఊపేస్తుందని తెలుస్తుంది. పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సన్నీ.
లియోన్. బిగ్ బాస్ షో తర్వాత హిందీ ప్రేక్షకులకు చాలా దగ్గరైందని తెలుస్తుంది.
పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయిందని తెలుస్తుంది.నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో పారితోషకం తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయిందని సమాచారం.

ఈ అమ్మడి జీవితం గురించి బయోపిక్  రూపొందింది అంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలుస్తుంది.తన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్ వెబ్ సిరీస్ లో తానే నటించడం ఛాలెంజింగ్ విషయమని సమాచారం.. పోర్న్ చిత్రాల ప్రపంచంలో సన్నీలియోన్ టాప్ లోకి దూసుకుపోయిందని తెలుస్తుంది. అలాంటి సన్నీలియోన్ కేవలం పోర్న్ సినిమా చూస్తేనే వెక్కి వెక్కి ఏడ్చిందనే విషయం అందరికి తెలియదని సమాచారం. సన్నీలియోన్ తొలిసారి టీనేజ్ లో ఉన్న సమయంలో పోర్న్ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చిందని తెలుస్తుంద
అస్సలు సన్నీలియోన్ పోర్న్ కుంపటిలో దిగడానికి చాలా కారణాలే వున్నాయి. ఒక అమ్మాయి పోర్న్ కుంపటిలో దిగింది అంటే తాను మానసికంగా ఎంత క్రుంగిపోతుందో తెలుసా అని చాలా సార్లు చెప్పుకొచ్చిందట. సన్నీ లియోన్ తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన పోర్న్ ఇండస్ట్రీ గురించి చాలా చెప్తూ వచ్చినట్లు సమాచారం.
 
అదిలా ఉంచితే సన్నీ లియోన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఉంటుంది కాని ,ఆ రేంజ్‌లో ఉండదని అందరికి తెలుసు.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ వేసుకున్న ఫొటో షేర్ చేస్తూ… ముంబైలోని మాఇంటి దగ్గర స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందని కామెంట్ చేసిందని సమాచారం. సన్నీ పిక్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: