తెలుగమ్మాయి ఈషా రెబ్బ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. పెద్ద కలర్ లేకపోయినా కేవలం తన ఆకట్టుకునే ముఖంతో హాట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది.మొదట్లో కొంచెం స్లో అయినా మళ్ళీ ఇప్పుడు జోష్ మీద సినిమాలు చేస్తోంది.వరుస సినిమాలకు సంతకాలు చేయకపోయినా కెరీర్ పరంగా కొంచెం బాగానే మ్యానేజ్ చేససుకుంటుంది.ఇక మరోవైపు సోషల్ మీడియాల్లో కూడా ఈ భామకు రెవెన్యూ రోజు రోజు అంతకంతకు పెరుగుతోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికపై ఇప్పటికే ఈషకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకు తగ్గట్టే కమర్షియల్ యాడ్ ల పరంగానూ ఈషకు ఆదాయం బాగానే పెరిగింది.
ఇక తాజాగా నీటి కొలనులో అర్థ నగ్న రూపంతో అభిమానులకు గుండె గుబిల్లుమనిపించే షాకిచ్చింది ఈష. నీటి కొలనులో ఈష వేడెక్కించే లుక్ తో కనిపించి గుబులు పెంచింది.ఇక ఈషా రెబ్బ కెరీర్ మ్యాటర్ కి వస్తే..ప్రస్తుతం ఈ డస్కీ హాట్ బ్యూటీ అఖిల్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది.ఇంకా అలాగే మరిన్ని సినిమాలకు కూడా కమిటైనా కాని కరోనా మహమ్మారి లాక్ డౌన్ వల్ల వెయిటింగ్ లో ఉందిట ఈ హాట్ బ్యూటీ. అలాగే ఒట్టు అనే మలయాళ చిత్రంలో నటిస్తుంది.. ఇంకా అయిరమ్ జేన్మగల్ అనే తమిళ సినిమాలోనూ ఈష నటిస్తోంది. ఇక తెలుగులో కొన్ని సినిమాలని ప్రకటించాల్సి ఉంది. ఈషా రెబ్బ ప్రస్తుతం మిగతా ఇరుగు పొరుగు భాషల్లోనూ గట్టిగ అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని సమాచారం వినిపిస్తుంది.పెద్ద స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించకపోయిన తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొని వచ్చిన అవకాశం వినియోగించుకుంటూ కెరీర్ పరంగా బాగానే డబ్బులు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ డస్కీ బ్యూటీ. చూడాలి ఈషా ముందు ముందు రోజుల్లో ఇంకెంత క్రేజ్ దక్కించుకుంటుందో..