తన కెరీర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న విష్ణుప్రియ...!

murali krishna
విష్ణు ప్రియ  ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకులకి చాలా బాగా తెలిసిన అమ్మాయే. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకుందని తెలుస్తుంది.
హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిందని తెలుస్తుంది.హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ నటిగా కెరీర్ ప్రారంభించారని సమాచారం. 1990లో పుట్టిన విష్ణు ప్రియ ఏజ్ థర్టీ ప్లస్ అని తెలుస్తుంది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిందట ఈ ముద్దుగుమ్మ.
వెండితెరపై సరైన అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో కనిపించారని తెలుస్తుంది. పోవే పోరా షోలో యాంకరింగ్ చేసే అవకాశం దక్కడం మరియుఆమె కెరీర్ కి బ్రేక్ దొరికిందని తెలుస్తుంది. ఇక ఆ షో ఆగిపోవడంతో మళ్లీ అలాంటి షోస్ ఎప్పుడు ఈ అమ్మడు చేయలేదని తెలుస్తుంది.
తాజాగా ఆహా కోసం ది బేకర్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ నటించినట్లు సమాచారం. ఇందులో విష్ణు ప్రియ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తన యాంకరింగ్ గురించి సంచనల కామెంట్స్ చేసిందట విష్ణుప్రియ. సరిగ్గా చేయలేకే ఇక్కడికి వచ్చాను అని పేర్కొన్నట్లు సమాచారం. పోరా పోవే షో మళ్లీ రాదా అని మళ్ళీ యాంకరింగ్ చూడలేమా అని అడగ్గా దానికి స్పందించిందట విష్ణుప్రియ.. దాని ఆన్సర్ దేవుడిని అడగండని చెప్పినట్లు సమాచారం.
ఇప్పట్లో అయితే ఆ అవకాశం రాకపోవచ్చని తెలుస్తుంది. నాకు నత్తి ఉంది అని తెలుగు రాదు అలాగే ఇంగ్లీష్ కూడా రాదని చెప్పుకొచ్చిందట.తెలుగులో ఇక్కడ నేర్చుకొని డైలాగులు చెప్పడం చాలా కష్టం అని చెప్పిందని సమాచారం. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు అని విష్ణు ప్రియ పేర్కొందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: