ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?
చాలామంది అయితే సినిమాని మంచి కూడా మంచి పారితోషికం ఇస్తామంటూ చాలా ఛానెల్ మేనేజ్ మెంట్లు ఆఫర్లు ఇస్తామన్నా కూడా వెంకీ స్పందించలేదంట. ఇంకా చెప్పాలంటే మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ -2కి విక్టరీ వెంకటేష్ ను హోస్ట్ గా చేయాలంటూ చాలామంది కోరారంట. అయితే ఇలాంటి మంచి ఆఫర్ ను కూడా వెంకీ సున్నితంగా తిరస్కరించారు. ఇంక దీని తర్వాత కూడా బిగ్ బాస్ లో ఒక్క సీజన్ కి అమిరా వెంకీని హోస్ట్ గా చేయించాలని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నా అది మాత్రం వర్కౌట్ కావట్లేదంట.
ఇక రీసెంట్ గా అయితే మాస్టర్ చెఫ్ కూడా ముందు వెంకీని చేయించాలని అనుకున్నా దాన్ని కూడా వెంకీ వద్దని చెప్పాడంట. ఇంతగా వెంకీకి బుల్లితెర ఆఫర్స్ ఎంత వద్దనుకున్నా వస్తున్నా కూడా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదంట. ఎంత పెద్ద లీడర్లు వస్తున్నా కూడా ఆయన మాత్రం వాటిని తృణప్రాయంగా వద్దని చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా టీవీ షోలలో సందడి చేస్తుండగా.. వెంకటేష్ మాత్రం చేయనని చెప్తున్నారు. అయితే ఆయన ఇన్ని ఆఫర్లు వదులుకోవడానికి అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే వెంకీ ఇటీవల ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో సినిమాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక టైమ్ లేదనే కారణం బలంగా వినిపిస్తోంది.