మన స్టార్ హీరోలకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ వీరే..

Divya
మన జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇష్టమైన స్నేహితులు ఉండే ఉంటారు. అలాగే సినీ ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ ల కు కూడా మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ఇండస్ట్రీలో ఉన్న హీరోల స్నేహితుల గురించి తెలుసుకుందాం.

మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా మనల్ని ఆదుకొని స్నేహితులు ఉండాలి.

1). చిరంజీవి-నాగార్జున:
వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ స్టార్ హీరో లుగా  పేరు పొందారు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులట. వీరిరువురు కలిసి మాటీవీలో భాగం అయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
2). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్:
అత్తారింటికి దారేది సినిమాతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసిపోయారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారి ఇంటి  ఆవరణంలో ఏవైనా పండ్లు కాసినా వాటిని త్రివిక్రమ్ కు పంపిస్తారట పవన్.
3). మోహన్ బాబు-రజినీకాంత్:
ఇక మోహన్ బాబు, రజినీకాంత్ కూడా మంచి స్నేహితులట. మోహన్ బాబు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో,  రజనీకాంత్ రెమ్యునేషన్ తీసుకోకుండా పెదరాయుడు సినిమాలో నటించాడు. ఆ సినిమాకి నిర్మాత కూడా మోహన్ బాబే.
4). నాగచైతన్య- దగ్గుపాటి రానా:
వీరిద్దరూ మంచి స్నేహితులే  కాదు..బంధువులు కూడా.
5). ప్రభాస్-గోపీచంద్:
ఇక వీరిద్దరూ వర్షం సినిమా నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. అందుకోసమే గోపీచంద్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ప్రభాస్ ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఆ సినిమాను  హైలెట్ చేశాడు.
6). Jr. NTR-రాజీవ్ కనకాల:
ఎన్నో సంవత్సరాలనుండి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బిజినెస్ లావాదేవీలను  మొత్తం రాజీవ్ కనకాలనే చూసుకుంటారు.

7). హీరో రామ్-జెనీలియా:
రెడీ సినిమాతో వీరిద్దరూ స్నేహితులుగా మారిపోయారు. ఇక అంతేకాకుండా రీసెంట్ గా జెనీలియా తనని కలిసినట్లు ఒక వీడియోను పోస్ట్ చేసింది.
8). రవితేజ-పూరి జగన్నాథ్:
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ , బ్యాక్ గ్రౌండ్, లేకుండా వచ్చిన వ్యక్తి రవితేజ. దానికి ముఖ్య కారణం పూరిజగన్నాథ్ అని చెప్పవచ్చు. రవితేజకు తో ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్  హిట్లు అందించాడు పూరి.
ఇక అలాగే రామ్ చరణ్-శర్వానంద్, నితిన్-అఖిల్, మహేష్ బాబు-సుమంత్ తదితరుల సినీ ఇండస్ట్రీలో మం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: