బాల‌య్య నెక్ట్స్ ఐదుగురు ద‌ర్శ‌కులు వీళ్లే ?

VUYYURU SUBHASH
యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస పెట్టి సినిమాల‌ను ప‌ట్టాలెక్కిం చేస్తున్నారు. ఆయ‌న త‌న తాజా ఇంట‌ర్వ్యూలో కూడా వ‌రుస‌గా ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సినిమాల‌కు ద‌ర్శ‌కులు కూడా ఖ‌రార‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ {{RelevantDataTitle}}