హీరో అల్లు అర్జున్ ఎన్ని కోట్ల కట్నం పుచ్చుకున్నారో తెలుసా.. ?

Mamatha Reddy
మన దేశంలో కట్నం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి. చాలామంది కట్నం అనేది తీసుకుంటారు. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది కట్నాలు పొందిన వాళ్లే . కొన్ని కొన్ని కారణాల వల్ల రెండు రకాల వాదనలు ఈ కట్నం విషయం లో మనం వింటాం. ఆడవారి దగ్గర నుంచి కట్నం తీసుకోవడం నేరం అని భావిస్తుంటారు కొందరు. మాకు ఉన్న దాంట్లో కొంత భాగం అమ్మాయికి ఇస్తున్నామని వాదిస్తారు మరికొందరు. అలా ఈ పద్ధతి పై చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అందరిలాగానే {{RelevantDataTitle}}